హఠాత్తుగా ధనలాభం కలిగించే చంద్రునికి నైవేద్యం

గొప్ప ధనవంతులు కావాలనే కోరిక గలవారు అష్టమి నుండి పౌర్ణమి దాకా ప్రతిరోజు రాత్రి పెరుగు అన్నం చంద్రునికి నైవేద్యంగా పెట్టాలి. వీలైనంతవరకు అరటిఆకులో పెట్టాలి. అది లభించకపోతే చిన్న వెండిగిన్నెలో పెట్టవచ్చు. కాని,

Read More